Posts

Showing posts from July, 2017

శ్రీ కృష్ణాయను నామ మంత్ర రుచి

Image
శ్రీ కృష్ణాయను నామ మంత్ర రుచి సిధ్ధించుట నాకెన్నటికో శ్రి గురు పాదాబ్జంబులు మదిలో స్థిరముగ నిలిచేదెన్నటికో మరవక మాధవు మహిమలు పొగడే మర్మము తెలిసేదెన్నటికో హరి హరి హరియని హరి నామామృత పానము జేసేదెన్నటికో!! కమలాక్షుని నా కన్నులు చల్లగ గని సేవించేదెన్నటికో లక్షణముగ శ్రీ లక్ష్మీ రమణుని దాసుడనయ్యేదెన్నటికో!! పంచాక్షరి మంత్రము మదిలో పఠియించుట నాకెన్నటికో ఆది మూర్తి శ్రీ అమర నారేయణ భక్తుడనయ్యేదెన్నటికో!!

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి

Image
గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి 1. గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురుపూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురువిక్రమాయ గుల్హ్యప్రవరాయ గురవే గుణ గురవే గురుదైత్య కళక్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ గురుపుత్రపరిత్రాత్రే గురుపాఖండ ఖండకాయా గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి గూఢగుల్ఫాయ గంధమత్తాయ గోజయప్రదాయా ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి!!  2. గంధర్వరాజాయా గంధాయా గంధర్వ గాన శ్రవణప్రనైమే గాఢానురాగాయ గ్రంధాయా గీతాయ గ్రంధార్థ తన్మైయే గురిణే...గుణవతే ..గణపతయే.. గ్రంధ గీతాయ గ్రంధ గేయాయ గ్రంధాంతరాత్మనే గీతలీనాయ గీతాశ్రయాయ గీతవాద్యపఠవే గేయచరితాయ గాయ గవరాయ గంధర్వప్రీకృతే గాయకాధీన విగ్రహాయ గంగాజల ప్రణయవతే గౌరీ స్తనందనాయ గౌరీ హృదయ నందనాయ గౌరభాను సుతాయ గౌరీ గణేశ్వరాయ  

Balamuralikrishna garu - Live 1978

Image
Sāma véda chant - Opening - Balamuralikrishna - Live 1978 - Track 1/12 Sādhinchané -Ārabhi - Tyagaraja - Balamuralikrishna - Live 1978 - Track 2/12 Tatvameruga tarama - Garudadhwani - Tyagaraja - Balamuralikrishna - Live 1978 - Track 3/12 Bhavamé mahā bhāgyamura - Kāpi - Balamuralikrishna - Live 1978 - Track 4/12 Nīrajākshi Kāmākshi - Hindóla - MS Dikshitar - Balamuralikrishna - Live 1978 - Track 5/12 RTP in Kalyāni - Panchamukhi Ādi - Balamuralikrishna - Live 1978 - Track 6/12 Utrumai Sérvadu - Móhana - Sambandar - Balamuralikrishna - Live 1978 - Track 7/12 Endrum tunai - Chārukéshi - Balamuralikrishna - Live 1978 - Track 8/12 Anugālavu - Ābhogi - Purandara Dasa - Balamuralikrishna - Live 1978 - Track 9/12 Priya rāgamālika panchagati bédha Tillana - Balamuralikrishna - Live 1978 - Track 10/12 Sāma véda chant - Closing - Balamuralikrishna - Live 1978 - Track 11/12 Mangalam - Kurinji - Ramadas - Balamuralikrishna - Live 1978 - Track 12/12