Posts

Showing posts from July, 2016

బంగారు మురళి శృంగార రవళి

బంగారు మురళి - శృంగార రవళి డెందములు మరచి - కను విందారగించేము వచ్చేరా - మురిపెమిచ్చేరా || బంగారు అంగనలు పొంగారు జవ్వనము తెచ్చేరు ముంగురులు నిమిరిరి - అనంగ మోహము తీరా వచ్చేరా - మురిపెమిచ్చేరా || బంగారు నింగి రంగుల రేడు - ఖంగు మువ్వల జోడు చెంగు నడకల నాడు - మంగళాంగుల వాడు   వచ్చేరా - మురిపెమిచ్చేరా || బంగారు  https://www.youtube.com/watch?v=bnwWSDuyDXg&feature=share