Posts

Showing posts from March, 2015

ఎవ్వరెవ్వరివాడో యీజీవుడు

Image
                పల్లవి : ఎవ్వరెవ్వరి వాడొ ఈ జీవు-డు ఎవ్వరికి ఏమౌనొ ఏ జీవు-డు 1. ఎందరి-గొడుకుగాడీ జీవు-డు వెనక- కెందరికి-దోబుట్ట-డీ జీవు-డు ఎందరిని భ్రమయించ-డీ జీవు-డూ , దుఃఖమెందరికి-గావింప-డీ జీవు-డు 2. ఎక్కడెక్కడ-దిరుగడీ జీవు-డు , వెనక- కెక్కడో తన జన్మమీ జీవు-డు ఎక్కడి చుట్టము తనకునీ జీవు-డు , ఎప్పు- డెక్కడికినేగునో ఈ జీవు-డు 3. ఏన్న-డును-జేటులేనీ జీవుడు , వెనక- కెన్ని తనువులు మోవ-డీ జీవు-డు ఎన్న-గల తిరు వేంకటేశు మాయల-దగిలి ఎన్ని పదవుల-బొందడీ జీవు-డు.